శ్రీ శివకామేశ్వరి ధార్మిక సేవా సంస్థ
Sri Siva Kameswari Dharmika Seva Samstha
We Offer Our Services in Andhra Pradesh and Telangana
వేదోక్త పురోహిత సేవలు(Purohith Services)
Contact - 7093657934

Aabdhikam(ఆబ్దికం)
ఆబ్దికం అనేది పితృదేవతలకు అర్పించే ఆహారాన్ని సూచిస్తుంది. యజమాని తన పితృదేవతలకు ఇష్టమైన పదార్ధాలను వండించి, బ్రాహ్మణులను భోక్తలుగా పిలుస్తాడు. బ్రాహ్మణులు ఆహారం తీసుకున్న తర్వాత, వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు, తద్వారా పితృదేవతలు సంతృప్తి చెందుతారని భావిస్తారు.
1 Bramha(ఒక బ్రాహ్మ) 2 Bhoktas(ఇద్దరూ భోక్తలు)
Service Includes: వంటకాల వివరాలు
Four varieties of curries(నాలుగు రకాల కూరలు)
Four types of chutneys(నాలుగు రకాల పచ్చళ్ళు)
Appams (అప్పాలు)
Garelu (వడలు)
Payasam
Nuvvulundalu (నువ్వులుండలు)
Maasikam(మాసికము)
మాసికము మరణించిన వ్యక్తి యొక్క తిథిని బట్టి, ప్రతి నెలా ఒకసారి చేసే పిండప్రదానం లేదా శ్రాద్ధ కర్మ . సాంప్రదాయకంగా, మరణించిన తర్వాత ప్రతి నెలా 12 మాసిక కర్మలు నిర్వహిస్తారు, ఆపై ఒక సంవత్సరం ముగిశాక వార్షిక శ్రాద్ధం చేస్తారు.
1 Bramha(ఒక బ్రాహ్మ) 2 Bhoktas(ఇద్దరూ భోక్తలు)
Service Includes: వంటకాల వివరాలు
Four varieties of curries(నాలుగు రకాల కూరలు)
Four types of chutneys(నాలుగు రకాల పచ్చళ్ళు)
Appams (అప్పాలు)
Garelu (వడలు)
Payasam
Nuvvulundalu (నువ్వులుండలు)

పితృ కార్యాలు
మాసికం
ఆబ్దికం
సంవత్సరీకం
మహాలయం
తర్పణం
పిండప్రదానం
Project Solutions
Tailored staffing solutions for IT and non-IT projects.
Cloud Services
Optimizing your IT infrastructure for better performance.
Network Management
Ensuring efficient connectivity and security for businesses.
Consulting Services
Expert guidance to enhance your IT initiatives effectively.
Staffing Solutions
Providing skilled professionals to meet your project needs.
→
→
→
→
మాసికము/ఆబ్దికం/సంవత్సరీకం
1 Bramha(ఒక బ్రాహ్మ) 2 Bhoktas(ఇద్దరూ భోక్తలు)
Service Includes: వంటకాల వివరాలు
Four varieties of curries(నాలుగు రకాల కూరలు)
Four types of chutneys(నాలుగు రకాల పచ్చళ్ళు)
Appams (అప్పాలు)
Garelu (వడలు)
Payasam
Nuvvulundalu (నువ్వులుండలు)

"మాసికము" మరణించిన వ్యక్తి యొక్క తిథిని బట్టి, ప్రతి నెలా ఒకసారి చేసే పిండప్రదానం లేదా శ్రాద్ధ కర్మ . సాంప్రదాయకంగా, మరణించిన తర్వాత ప్రతి నెలా 12 మాసిక కర్మలు నిర్వహిస్తారు, ఆపై ఒక సంవత్సరం ముగిశాక వార్షిక శ్రాద్ధం చేస్తారు.
ఆబ్దికం అనేది పితృదేవతలకు అర్పించే ఆహారాన్ని సూచిస్తుంది. యజమాని తన పితృదేవతలకు ఇష్టమైన పదార్ధాలను వండించి, బ్రాహ్మణులను భోక్తలుగా పిలుస్తాడు. బ్రాహ్మణులు ఆహారం తీసుకున్న తర్వాత, వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు, తద్వారా పితృదేవతలు సంతృప్తి చెందుతారని భావిస్తారు.
పితృ కార్యాలు
మాసికం
ఆబ్దికం
సంవత్సరీకం
మహాలయం
తర్పణం
పిండప్రదానం
Contact
CONTACT
91-7093657934
91-7780339150
© 2025. All rights reserved.